శనివారం 18 మే 2013
రాజమహేంద్రిలో రియల్ ఎస్టేట్ పరుగులు
చారిత్రక నగరం రాజమహేంద్రిలో రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెడుతోంది . రాజమండ్రి చుట్టు పక్కల 20 కిలో మీటర్ల దూరం వరకూ భూముల ధరలు సామాన్యులు కొనలేని స్థాయికి చేరుకున్నాయి . రాజమండ్రి నగరాన్ని గ్రేటర్ రాజమండ్రిగా ప్రకటించిన తరువాత భూ యజమానులు చెట్లెక్కి కూర్చున్నారు . ఇక ఇండ్ల స్థలాల ధరలు ఎగువ మధ్య తరగతి , ధనవంతులుండే దానవాయి పేట , ప్రకాష్ నగర్ , గాంధీపురం ,ఏవీ అప్పారావు రోడ్డు ,జె ఎన్ రోడ్డు ,వెంకటేశ్వరనగర్ ఏరియాలలో చ .గజం ధర రూ . 25000/- నుండి 40,000/- వరకూ పలుకుతున్నాయి . నారాయణపురం, Central jail road CTRI, భాస్కర నగర్ పరిసరాలలో గజం 10,000/- నుండి 15,000/- వరకూ చేరుకున్నాయి . ఇక గ్రేటర్ నగరానికి కేంద్రం కాబోతున్న లాలాచెరువు సెంటర్ నుండి మోరంపూడి సెంటర్ వరకూ ఎక్కడ స్తలాలు తీసుకున్నా మంచి అవకాశాన్ని అంది పుచ్చుకున్నట్టే . కానీ ఈ పరిసరాలలో కొంచెం అందుబాటు ధరలో స్తలాలు దొరికేది మాత్రం ఒక్క లాలాచెరువు సెంటర్ దగ్గరలోనే . APHB Colony ని చేర్చి , అటు క్వారీ మార్కెట్ కు వెళ్ళే రోడ్డు లోనూ,ఇటు పోలీస్ ట్రయినింగ్ సెంటర్ వెనుక మాత్రమే గజం 9000/- నుండి 12000/- మధ్యలో దొరుకుతున్నాయి . ఇక్కడ పెట్టుబడి పెట్టడం అన్ని విధాల లాభదాయకమే . మోరంపూడి జంక్షన్ చుట్టు పక్కల కూడా గజం 15000/- నుండి 25000/- మధ్యకి చేరిపోయాయి . అయితే RTC కాంప్లెక్స్ కి మోరంపూడి సెంటర్ కీ మధ్యలో తిలక్ రోడ్ నుండి వీఎల్ పురం ,మోడల్ కాలనీ ,ఆల్ బాంక్ కాలనీలలో స్తలాలు తీసుకున్నా మంచి పెట్టుబడి అవుతుంది .ఇక పోతే రాజమండ్రి నగరానికి దగ్గరగా అందుబాటు ధరలో ఇళ్ళ స్థలాలు దొరికే మరో ప్రదేశం ఎయిర్ పోర్ట్ రోడ్ లోని కొంతమూరు. దీని ప్రత్యేకత ఎయిర్ పోర్ట్ రోడ్ మీదుగా NH 5 వెళ్ళడం . ఇక్కడ ప్రస్తుతం గజం 2500/- నుండి 10,000/- వరకూ వున్నాయి .
ఇక వ్యవసాయభూముల విషయానికొస్తే ఎయిర్ పోర్ట్ రోడ్ లోని గాడాల గ్రామం నుండి బూరుగుపూడి వరకూ అక్కడనుండి దోసకాయల పల్లి , నందరాడ ,నిడిగట్ల, వరకూ ఎకరం 25 లక్షల నుండి కోటి రూపాయల వరకూ పలుకుతున్నాయి . ఇక వెలుగుబంద , దివాన్ చెరువు పరిసరాలలో సువర్ణ భూమి ,తదితర లేఅవుట్లు పుట్టుకొచ్చి, ఎకరం 70 లక్షల నుండి కోటి 20 లక్షల వరకూ పలుకు తున్నాయి . చ .గజం ధర 3500/- నుండి 5000/- వరకూ అమ్ముతున్నారు. దివాన్ చెరువు నుండి శ్రీకృష్ణ పట్నం రాదేయపాలెం పరిసరాలలో భూములు ఫాంహౌస్ లకి చాలా అనుకూలంగావుంటాయి . అందమైన పరిసరాలు, చుట్టూ జీడిమామిడి ,మామిడి తోటలతో కళ కళ లాడుతూ వుంటుంది . ఇక్కడ ఎకరం 30 లక్షలవరకూ వుంది . ఇది కూడా మంచి పెట్టుబడి అవకాశమే . ఎందుకంటే భవిష్యత్తులో ఈ ప్రదేశం నివాస ప్రాంతంగా మారడానికి ఎక్కువ అవకాసం వుంది . GSL Medical College,GIET Engineering College,Nannaya University,BVC Engineering College, Lenora Dental College, తదితర సంస్థల కారణంగా ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన స్థాయి వొచ్చింది . ఇకపోతే చవకగా భూములు కొనాలనుకునే వారికి కోరుకొండ పరిసర ప్రాంతాలలో వ్యవసాయ భూములు 7 నుండి 9 లక్షల ధరలో దొరుకుతున్నాయి . ఇంకా చవకలో కావాలంటే NH 5 చేర్చి 3 నుండి 5 కిలో మీటర్ల దూరంలో 3 లక్షల నుండి దొరుకు తున్నాయి . ఇక రాజానగరం నుండి సామర్లకోట వెళ్ళే ADB Road కు 5 కి . మీ . దూరంలో జీడి మామిడి , మామిడి తోటలు 10 నుండి 12 లక్షల మధ్య వున్నాయి . ఇక్కడ పెట్టుబడి పెట్టడం కూడా మంచి అవకాశమే . ఎందుకంటే ఈ రోడ్ పారిశ్రామికంగా చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది . భవిష్యత్తులో ఇక్కడ భూముల ధరలు ఆకాశాన్నంటే పరిస్థితి వుంది . See map
రాజమండ్రి పరిసర ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఈ నంబర్ ను సంప్రదించవచ్చు .

91 9885219597 - 9000557060