Wednesday, 15 January 2014

తూ. గో .జిల్లాలో రాజమండ్రికి దగ్గరలో భూములు అమ్మబడును .

గాడాల,నిడిగట్ల,దోసకాయలపల్లి ప్రాంతాలలో:
  1. గాడాల నుండి నిడిగట్ల వెళ్ళే దారిలో ఎయిర్ పోర్ట్ కు 3 కి . మీ. దూరంలో 6 ఎకరాల  లేఅవుట్లకు అనువైన భూమి ఎకరం 90 లక్షలలో కలదు. 
  2. నిడిగట్ల నుండి దోసకాయలపల్లి వెళ్ళు దారిలో 10 ఎకరాల కొబ్బరి నిమ్మ తోట ఎకరం 30 లక్షలలో అమ్మకమునకు కలదు . 
  3.             "                                         7 ఎకరాల   కొబ్బరి,పామ్ఆయిల్ తోట ఎకరం 42 లక్షలలో కలదు.
  4.             "                                         30 ఎకరాల  పామ్ఆయిల్ తోట ఎకరం 45 లక్షలలో కలదు. 
  5.              "                                        11  ఎకరాల  పొగాకు,కూరగాయల తోట ఎకరం 30 లక్షలలో కలదు 
                      పై భూములన్నీ రాజమండ్రి నగరానికి 15 కి . మీ. దూరంలో వున్నవి . 

 మురారి, గండేపల్లి, జగ్గంపేట ప్రాంతాలలో:
  1. మురారి వద్ద  నేషనల్ హైవే కు 1 కిమీ దూరంలో 7 ఎకరాల ఆయిల్ పామ్ తోట ఎకరం 20 లక్షలలో కలదు. 
  2.                     "                   "                          3  ఎకరాల  వరి పొలం  ఎకరం 16 లక్షలలో కలదు. 
  3. గండేపల్లి వద్ద   నేషనల్ హైవే కు 1 కిమీ దూరంలో 25 ఎకరాల ఆయిల్ పామ్ తోట ఎకరం 16 లక్షలలో కలదు. 
  4. మల్లేపల్లి  వద్ద  నేషనల్ హైవే కు 2 కిమీ దూరంలో 30 ఎకరాల ఆయిల్ పామ్ తోట, 3 బోర్లతో  ఎకరం 15 లక్షలలో కలదు. 
  5. జగ్గంపేట వద్ద  నేషనల్ హైవే కు 3 కిమీ దూరంలో 22 ఎకరాల మామిడి తోట, ఎకరం 11 లక్షలలో కలదు. 
  6. జగ్గంపేట వద్ద  నేషనల్ హైవే కు 7 కిమీ దూరంలో 56 ఎకరాల యూకలిప్టస్ తోట, ఎకరం 7 లక్షలలో కలదు.
            రాజానగరానికి దగ్గరలో కలవచర్ల వద్ద 6 ఎకరాల కొబ్బరి,పొగాగు తోట ఎకరం 20 లక్షలలో కలదు . 8 ఎకరాల వరి పొలం ఎకరం 25 లక్షలలో  మరియు 10 ఎకరాల కొబ్బరి తోట ఎకరం 15 లక్షలలో కలదు . 
      పై భూములన్నీ రాజమండ్రి నగరానికి 20 నుండి 30 కి . మీ. దూరంలో వున్నవి . Rates are negotiable. 
                    Contact: Phani Kumar    098852 19597