Friday, 19 April 2013

24 Acres నర్సరీ /లేఅవుట్ కు అనుకూలమైన భూమి అమ్మకమునకు


24 Acres Nursery land for sale at Rajahmundry, Divancheruvu. Rate: 45 lac per acre.
24 ఎకరాల నర్సరీ /లేఅవుట్ కు అనుకూలమైన భూమి అమ్మకమునకు కలదు. త్రీ ఫేస్ కరెంట్ మరియు నీటి సదుపాయం, (6 బోర్లు) ఫార్మ్ హవుస్ కలదు. రాజమండ్రి నుండి 10 కి. మీ. నేషనల్ హైవే నుండి 3 కిలోమీటర్లు మాత్రమే. Land is suitable for residential layout. Clear title deeds. Three phase power and water.              See photos.  See map      Contact: 91 9885219597-9000557060  kprealestates29@gmail.com

Tuesday, 9 April 2013

Residential plots at Lalacheruvu/లాలాచెరువు సెంటర్

లాలాచెరువు రాజమండ్రి మహానగరానికి (Greater Rajahmundry) కి సెంటర్ పాయింట్ కాబోతోంది . లాలాచెరువు సెంటర్ నుండి మోరంపూడి సెంటర్ వరకు హైవేకు అటూ ఇటూ వున్న భూములకు ఇప్పటికే రెక్కలు వొచ్చాయి . నారాయణపురం , ఏవీ అప్పారావు రోడ్ ,జే ఎన్ రోడ్ , విద్యుత్ కాలనీ , మోడల్ కాలనీ , ఆల్ బాంక్ కాలనీ తదితర చోట్ల ఇండ్ల స్థలాల రేట్లు సామాన్యులు కొనలేని స్థాయికి చేరాయి . ఇటువంటి సమయంలో లాలాచెరువు సెంటర్ నుండి 300 మీటర్ల దూరంలో స్టేట్ బాంక్ ఆఫీసర్స్ కాలనీ దగ్గరలో approved/non approved స్థలాలు తక్కువ ఖరీదులో అమ్మకానికి వున్నాయి . 250 గజాల నుండి 500 గజాల వరకు అందుబాటు రేట్లలో కలవు. తక్షణం ఇల్లు కట్టుకొని నివసించడానికి గానీ , లేదా ఇన్వెస్ట్ మెంట్ గా గానీ అనుకూలమైనవి. 

Lalacheruvu will be the center of the Greater Rajahmundry. Land rates adjacent to Lalacheruvu center to Morampudi center Highway incresed too high and not available to common people. We have  few residential lands suitable for immediate house construction or investment. 300 mtrs.  to Lalacheruvu center adjacent to State Bank Officers Colony. 250 to 500 Sq.Yrds bits available. Cost between Rs.6500/- to Rs.9000/- per sq.yrd. 

Contact: 91 9885219597 - 9000557060   kprealagents@gmail.com